YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

నేడే శబరిమలలో మకరజ్యోతి దర్శనం

నేడే శబరిమలలో మకరజ్యోతి దర్శనం


  నేడే శబరిమలలో మకరజ్యోతి దర్శనం
మకర జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనం కలగనుంది.  దీంతో గట్టి భద్రత ఏర్పాటు చేశారు  మకరజ్యోతి దర్శనం సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంలో మకరవిలక్కు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు మకరవిలక్కు వేడుకలలో పాల్గొనడంతోపాటు మకరజ్యోతిని దర్శించుకోనున్నారు.

Related Posts