YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ముక్కంటి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కై అధికార్లు సమావేశం

ముక్కంటి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కై అధికార్లు సమావేశం

ముక్కంటి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కై అధికార్లు సమావేశం
చిత్తూరు జనవరి 17,
వచ్చేనెల 16నుంచి 28 తేదీ వరకు (13రోజులు) శ్రీకాళహస్తి దేవస్థానంలోజరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని దేవస్థానంలోని పాలక మండలిభవనం లో చిత్తూరు జిల్లాకలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా అధికారులతో సమావేశంనిర్వహించారు. ఈ కార్యక్రమానికి  తిరుపతి అర్బన్ ఎస్పి తిరుపతి అర్బన్ ఎస్పీ డా గజరావు భూపాల్ , స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్ రెడ్డి  తదితరులు పాల్గోన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 16 వ తేదీనుంచి 28తేదివరకు జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలి. భక్తులకు మెరుగైన సదుపాయాలుకలిగించాలని అన్ఆనరు. విఐపిల తాకిడివల్ల సామాన్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు. మహాశివరాత్రికి సుదూరతీరాల నుంచి వచ్చే భక్తులకు మంచిమంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. 

Related Posts