YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రానున్న వేసవికి  సదరన్ ట్రావెల్స్ అందిస్తున్న చల్లని శుభవార్త   'హాలిడే బజార్ '

రానున్న వేసవికి  సదరన్ ట్రావెల్స్ అందిస్తున్న చల్లని శుభవార్త   'హాలిడే బజార్ '

రానున్న వేసవికి  సదరన్ ట్రావెల్స్ అందిస్తున్న చల్లని శుభవార్త   'హాలిడే బజార్ '
పర్యాటక రంగంలో విశిష్ట సేవలందిస్తున్న సదరన్ ట్రావెల్స్ ఈ  వేసవిలో ఎంపిక చేసిన వివిధప్రాంతాల పర్యటనకు వెళ్లేందుకు మీకోసం   'హాలిడే బజార్ 'ని ప్రకటించింది ఈ నెల 24  నుడి 3 రోజుల పాటు ట్రావెల్ ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారని హైదరాబాద్ లక్డికాపూల్ లో సంస్థ కార్యాలయం లో సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎం .రామారావు, ఎక్సికుటివ్  డైరెక్టర్ ఏ.వి.ప్రవీణ్ కుమార్ 'హాలిడే బజార్ 'వివరాలను వెల్లడించారు  మరిన్ని వివరాలకు సంప్రదించండి 
 సదరన్ ట్రావెల్స్ హైదరాబాద్ లక్డికాపూల్ కార్యాలయం, కేపీహెబి కాలనీ  కార్యాలయం, ఈసిఐఎల్ హోటల్ స్వాగత్, ఎల్ బి నగర్ హోటల్ సితార లో అదే తేదీల్లో వరంగల్, కరీంనగర్  సంస్థ కార్యాలయంలో, నిజామాబాద్ హోటల్ కపిల, ఖమ్మం లో బడ్జెట్ హోటల్ లో నమోదు చేసుకోవచ్చు . ఆంధ్ర ప్రదేశ్లో విశాఖపట్నం, రాజమహేంద్రవరం  సంస్థ కార్యాలయంలో, కాకినాడ ఎస్వీఎన్ గ్రాండ్ హోటల్, శ్రీకాకుళం హోటల్ బ్లు ఎర్త్ లలో  'హాలిడే బజార్ ' మీకు అందుబాటులో ఉంటుంది. ఈ మూడు రోజుల్లో నమోదు చేసుకున్నవారికి లక్కీ డ్రా గెలుచుకునే అవకాశం అంతేకాదు 'హాలిడే బజార్ 'లో నే పైకం చెల్లించిన వారికి వెండి నాణెం ఉచితంగా బహుకరించబడుతోంది. మరిన్ని వివరాలకు 98480  23236  లేదా 98480  71155  కి ఫోన్ చేసి సంప్రదించగలరు 

Related Posts