YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి దేశీయం

ఇంటర్ స్టూడెంట్ కు ఆంటీ టార్చర్

ఇంటర్ స్టూడెంట్ కు ఆంటీ టార్చర్

ఇంటర్ స్టూడెంట్ కు ఆంటీ టార్చర్
రాయ్ పూర్, ఫిబ్రవరి 7
బాలుడిపై కన్నేసిన పక్కింటి ఆంటీ.. కోరిక తీర్చాలంటూ వేధింపులు
ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అయితే విపరీతమైన కోరికలతో పచ్చటి సంసారాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఓ బాలుడి జీవితంతో ఆటలాడుకుంది. భర్త, పిల్లలను వదిలేస్తా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపో.. అంటూ బాలుడిని వేధింపులకు గురిచేసింది.ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌‌కు చెందిన మహిళ(27) చాలాకాలం క్రితం వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. హాయిగా భర్తతో కాపురం చేసుకోవాల్సిన ఆమె ప్రవర్తన ఇటీవల వక్రమార్గం పట్టింది. పక్కింట్లో ఉండే ఇంటర్ విద్యార్థినిపై కన్నేసి అతడితో లైంగిక కోరికలు తీర్చుకోవాలనుకుంది. దీంతో వీలు చిక్కినప్పుడల్లా అతడిని ఇంటికి పిలుస్తూ చిలిపిగా మాట్లాడేది. అతడు చూస్తుండగానే ఎక్స్‌పోజింగ్ చేస్తూ డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడేది.ఓ రోజు ధైర్యం చేసి ‘నాకు నువ్వు కావాలి. నీ కోసం నా భర్త, పిల్లలను వదిలేసి వస్తా. ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేద్దాం. నాకు నీతో రోజూ సెక్స్ కావాలనిపిస్తోంది’ అంటూ చెప్పింది. దీంతో కంగారు పడిన బాలుడు ఇంటికి పరుగు తీశాడు. అప్పటినుంచి తరుచూ వివాహిత అతడిని సెక్స్ కోసం వేధిస్తూ వస్తోంది. ఇటీవల కొడుకు కలవరంగా కనిపిస్తుండటంతో అనుమానం వచ్చి బాలుడి తల్లిదండ్రులు ఏం జరిగిందని.. పక్కింటి ఆంటీ వేధింపుల గురించి చెప్పాడు..ఆమె రోజూ సెక్స్ కావాలంటూ తనను వేధిస్తోందని, ఎక్కడికైనా వెళ్లిపోదామని ఒత్తిడి తెస్తోందని తల్లిదండ్రులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇన్ని రోజులు ఆమె ఎంత ప్రలోభపెట్టినా తాను ఏ తప్పూ చేయలేదని చెప్పాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వివాహితను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. తనకు భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదని, అందుకే ఆ బాలుడితో అఫైర్ పెట్టుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts