YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

చిన్న పిల్లల పట్ల అసభ్యం.. ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి

చిన్న పిల్లల పట్ల అసభ్యం.. ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి

చిన్న పిల్లల పట్ల అసభ్యం.. ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి
చీరాల మార్చ్ 3
టీచర్ అంటే ఏం చేయాలి? పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలి. కానీ వీడేం చేశాడో తెలుసా? చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం  పద్మనాభుని పేటలోని ప్రభుత్వ  ప్రాధమిక పాఠశాలలో ఈ నీచమైన సంఘటన జరిగింది.మూడు, నాలుగు, అయిదు  తరగతులు చదువుతున్న విద్యార్థినుల పట్ల ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం గత కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వాడి ప్రవర్తన మరీ శృతి మించడంతో విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం చెంది  ప్రధానోపాధ్యాయుడు నాగభూషణంకు దేహశుద్ధి చేశారు. 

Related Posts