YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం తెలంగాణ

మహేంద్రహిల్స్ లో స్కూల్స్ బంద్

మహేంద్రహిల్స్ లో స్కూల్స్ బంద్

మహేంద్రహిల్స్ లో స్కూల్స్ బంద్
హైదరాబాద్ మార్చ్ 4
కరోనా వైరస్ కారణంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్  మహేంద్ర హిల్స్ లో రోడ్లన్నీ బోసిపోయాయి.. ఈ వైరెస్ కారణంగా రవి కాలనీ దగ్గర్లో ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆక్సిలియమ్ స్కూల్, బచ్పన్ స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. మిగతా స్కూల్స్ వారిని కూడా అప్రమత్తంగా  ఉండాలని మహేంద్రహిల్స్  రవి కాలనీ   సమీపంలోనే   ప్రభుత్వ బి.సి.బాలుర వసతి గృహం కూడా ఉంది.              

Related Posts