YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చరిత్రలో ఈ రోజు..

Highlights

  • తేదీ: 01 - 04 - 2018 , ఆదివారం 
చరిత్రలో ఈ రోజు..

భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఆరంభమైన రోజు ఇది..

1578: బ్రిటీష్ శాస్త్రవేత్త విలియం హార్వే జననం.

1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కె.బి.హెగ్డేవార్ జననం.

1936: ఒరిస్సా ప్రత్యేక ప్రావిన్సుగా అవతరించింది.

1940: కెన్యా పర్యావరణవేత్త, నోబెల్ బహుమతి గ్రహీయ వంగరిమాథయి జన్మించింది.

1941: క్రికెట్ క్రీడాకారుడు అజిత్ వాడేకర్ జననం.

1949: భారతీయ రిజర్వ్ బ్యాంక్ జాతీయం చేయబడింది.

1957: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ గోవర్ జననం.

1957: భారత్‌లో దశాంశ పద్దతి ప్రారంభమైంది.

1976: స్టీవ్ జాబ్స్ ఆపిల్ కంపెనీని స్థాపించాడు.

1999: ప్రముఖ కథా రచయిత మధురాంతకం రాజారాం మరణం.

2012: భారతదేశ రాజకీయ నాయకుడూ ఎన్.కె.పి.సాల్వే మరణం.

Related Posts