YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అరుణ్ జైట్లీకి లేఖ ద్వారా క్షమాపణలు చెప్పిన సీఎం అరవింద్ కేజ్రీవాల్,సంజయ్ సింగ్ తదితరులు..!!!

అరుణ్ జైట్లీకి  లేఖ ద్వారా క్షమాపణలు చెప్పిన  సీఎం అరవింద్ కేజ్రీవాల్,సంజయ్ సింగ్ తదితరులు..!!!
DCA (ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారు అని 2015లో సంచలన ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.దీని పై అరుణ్ జైట్లీ ఢిల్లీ కోర్ట్ లో పరువు నష్టం దావా వేసిన సంగతి తెల్సిందే. ఈ ఆరోపణలు అన్ని కొందరు వ్యక్తులు ఇచ్చిన పత్రాలతోనే చేశాను అని లేఖలో పేర్కొన్నారు ..

Related Posts