YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

థర్మల్ గన్ ద్వారా భక్తులకు ఆరోగ్య పరీక్షలు

థర్మల్ గన్ ద్వారా భక్తులకు ఆరోగ్య పరీక్షలు

థర్మల్ గన్ ద్వారా భక్తులకు ఆరోగ్య పరీక్షలు
తిరుపతి, మార్చి 13
కరోనా వ్యాథి  ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ థర్మల్ గన్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అలిపిరి తనిఖీ కేంద్రం, శ్రీవారి మెట్టు, నడక మార్గాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పరిశీలన చేసిన టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్, ఇతర ఉన్నతాదికారులు పరిశీలించారు. అనారోగ్యంతో ఉన్న వారు తిరుమలకు రావద్దంటూ టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Related Posts