YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ విదేశీయం

సౌదీ వాసుల అందోళన

సౌదీ వాసుల అందోళన

సౌదీ వాసుల అందోళన
హైదరాబాద్, మార్చి 13 
 సౌదీ అరేబియా నుండి టూర్ నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన సౌదీ వాసులను ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనిదే తిరుగు ప్రయాణానికి  అనుమతించమని  అధికారులు చెస్పారు. దాంతో్ వారంతా  గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు..గత నెల రోజుల క్రితం హైదరాబాద్ పర్యటనకు వచ్చినట్లు వారు తెలిపారు .దాదాపు 10 మంది సౌదీ అరేబియన్ లుఎక్కడికి వెళ్లాలో తెలియక గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఇదే విషయమై గాంధీ ఆస్పత్రి వర్గాలు ఫిట్నెస్ సర్టిఫికెట ఇవ్వడం తమ పరిధిలోకి రాని అంశమని చెప్పారు.72 గంటల్లో సౌదీ అరేబియాకు వెళ్లేందుకు విమానం  ఉండడంతో వారిలో ఆందోళన  మరింత ఎక్కువైంది..ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక సౌదీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.కాసేపు గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న వారిని సూపరిండెంట్ లోపలికి అనుమతించారు..

Related Posts