YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం సినిమా ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

.తెలుగు రాష్ట్రాల‌లోను సినిమా థియేట‌ర్స్ మూసివేత‌?

.తెలుగు రాష్ట్రాల‌లోను సినిమా థియేట‌ర్స్ మూసివేత‌?

.తెలుగు రాష్ట్రాల‌లోను సినిమా థియేట‌ర్స్ మూసివేత‌?
హైదరాబాద్, మార్చి 14
ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ వ‌ల‌న ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల‌లో సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌న తెలుగు రాష్ట్రాల‌లోను థియేట‌ర్స్ మూసివేత‌పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు నిర్మాత మండ‌లి ఫిలిం ఛాంబ‌ర్‌లో స‌మావేశ‌మైంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యం త‌ర్వాత దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని నిర్మాత మండ‌లి చెబుతుంది. ఇప్ప‌టికే నెల్లూరు, కేరళ‌, ఢిల్లీ, జ‌మ్మూ క‌శ్మీర్, రాజ‌స్థాన్ త‌దిత‌ర ప్రాంతాల‌లో థియేటర్స్ తాత్కాలికంగా మూత‌ప‌డ్డాయి. అయితే  నిర్మాత మండ‌లి నిర్ణ‌యాన్ని బ‌ట్టి  మార్చి 25న విడుద‌ల కావ‌ల‌సి ఉన్న వి చిత్రం, ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా, ల‌వ్ పాజిటివ్‌,శక్తి  చిత్రాలని రిలీజ్ చేయాలా లేదంటే కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలా అని నిర్మాత‌లు ఆలోచ‌న చేస్తున్నారు. 

Related Posts