YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

బాసర అలయంలో ముందస్తు జాగ్రత్తలు

బాసర అలయంలో ముందస్తు జాగ్రత్తలు

బాసర అలయంలో ముందస్తు జాగ్రత్తలు
బాసర మార్చి 19         
నిర్మల్ జిల్లా బాసర కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానంలో ముందస్తు జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారు. ప్రతి నిత్యం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా వైరస్ ప్రభావము ఉండకుండా ముందు జాగ్రత్తగా తగు సూచనల బ్యానర్లను ఏర్పాటు చేసారు. ఎప్పటికప్పుడు భక్తులకు తగు సూచనలను మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. క్యూ లైన్లలో వచ్చే భక్తులకు శానిటైజర్లు  ఉపయోగిస్తు భక్తులు వెళ్లే క్యూ లైన్లను శుభ్ర పరుస్తున్నారు.  

Related Posts