YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద గల సర్వే ట్రైనింగ్ అకాడమీ లో క్వారంటైన్ సెంటర్

గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద గల సర్వే ట్రైనింగ్ అకాడమీ లో క్వారంటైన్ సెంటర్

గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద గల సర్వే ట్రైనింగ్ అకాడమీ లో క్వారంటైన్ సెంటర్
హైదరాబాద్, మార్చి 21
గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద గల సర్వే ట్రైనింగ్ అకాడమీ లో క్వారంటైన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి రాత్రి 54 మందిని తీసుకొచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పటికే గచ్చిబౌలి స్టేడియం లోని క్వారంటైన్ కేంద్రానికి దుబాయ్, ఒమాన్ దేశాలనుంచి వచ్చిన 110 మందిని తీసుకు వచ్చారు.క్వారంటైన్ సెంటర్ కు తీసుకొచ్చిన వారిని 14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు చేసి, వైద్య సేవలు అందించనున్నారు. గచ్చిబౌలిలో రెండు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు, మూడో సెంటర్ కోసం ఉర్దూ యూనివర్సిటీ ని పరిశీలించారు.

Related Posts