YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కరోనాకు నియంత్రణ చర్యలు ఒక్కటే తరుణోపాయం :స్వరూపానందేంద్ర

కరోనాకు నియంత్రణ చర్యలు ఒక్కటే తరుణోపాయం :స్వరూపానందేంద్ర

కరోనాకు నియంత్రణ చర్యలు ఒక్కటే తరుణోపాయం :స్వరూపానందేంద్ర
విశాఖపట్టణం, మార్చి 2
కరోనా వైరస్ నిర్మూలనకు నియంత్రణ చర్యలు పాటించడం ఒక్కటే తరుణోపాయమని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర అన్నారు. కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి  ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడ వద్దు. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని ఆయన ప్రజలను కోరారు. రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర అన్నారు.

Related Posts