YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్సైపై వేటు

ఎస్సైపై వేటు

ఎస్సైపై వేటు
ఏలూరు మార్చి 27
స్వీయ నిర్భంధం కాలేదని యువకుడు పై లాఠీ ఛార్జ్ చేసిన ఎస్సై పై వేటు పడింది. ఎస్సై  లాఠీఛార్జ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో యూనిట్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చసారు.  దాంతో పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి ఎస్ కిరణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ సెంటర్ కి పంపించాలి తప్ప . దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ  డీ జీ పీ గౌతమ్ సవాంగ్ మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు ఉంటాయని  డీ జీ పీ హెచ్చరించారు.

Related Posts