YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం కళలు తెలంగాణ

కళా బృందాల ద్వారా కరోనా అవగాహన

కళా బృందాల ద్వారా కరోనా అవగాహన

కళా బృందాల ద్వారా కరోనా అవగాహన
నల్గొండ  ఏప్రిల్ 21,
రోజురోజుకు పెరుగుతున్న కరోనా మహమ్మరిని నిర్ములించడానికి నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం నడుంబిగించింది ఇందులో భాగంగా జన ఎక్కువగా తిరిగే స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద  జిల్లా పోలీస్ కళా బృందం తో కరోనా పై పాట  రూపకంగా  కరోనా వైరసును ఎలా నివారించాలి మందులేని ఈ రోగానికి సామాజిక దూరమే మందు అని మాస్కు, శానిటైజర్లు తప్పకుండా వాడాలని,అత్యవసరము అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని పాటల రూపకంగా ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ  వైభవ్ గైక్వాడ్, ఎస్సై రాజు,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
 

Related Posts