YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

హాట్ ఫోజులతో రకుల్....

హాట్ ఫోజులతో రకుల్....

హైదరాబాద్, నవంబర్ 21, సోషల్ మీడియాలో ఎప్పుడూ హడవిడిగా ఉండే తార.. కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యింది. సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో రెచ్చిపోయే రకుల్ ప్రీత్..మళ్ళీ మెల్లిగా రొటీన్ లైఫ్ కి వచ్చేసింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణను ఎదుర్కున్న రకుల్ ప్రీత్ కొన్నాళ్లుగా సోషల్ మీడియాకి దూరంగానే ఉంది. మళ్ళీ మంచు లక్ష్మి పుట్టిన రోజు వేడుకలనుండి సోషల్ మీడియాలో తన ప్రతాపం చూపిస్తుంది. ఎప్పుడూ హాట్ అండ్ స్పైసి ఫొటోస్ తో యోగ వర్కౌట్స్ తోనూ రకుల్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి పోస్ట్ లు పెట్టేది. ఇక దివాళి రోజున ట్రెడిషనల్ గా మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్ లో మెరిసిన రకుల్ ప్రీత్ తాజాగా షాకిచ్చింది.క్రిష్ – వైష్ణవ తేజ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రకుల్ ప్రీత్ తన తమ్ముడు అమన్ తో కలిసి చిన్నపాటి వెకేషన్స్ ట్రిప్ ప్లాన్ చేసుకుని మాల్దీవులకు చెక్కేసింది. కరోనా టైం లో మాల్దీవులు సరైన ప్లేస్ అనుకుంటున్న హీరోయిన్స్ ఈ మధ్యన మాల్దీవువులకే పోతున్నారు. తాజాగా రకుల్ కూడా మాల్దీవుల్లో హాట్ హాట్ గా బికినీ షో తో రెచ్చిపోయింది. స్మెల్ ద సి,  ఫీల్ ద స్కై , లెట్ యువర్ సోల్ అండ్ స్పిరిట్ ఫ్లై అంటూ క్యాప్షన్ పెట్టి బికినీ ఫోజుతో ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి రకుల్ ప్రీత్ అందాలు సోషల్ మీడియాకి కొత్తకాకపోయినా.. ఈ బికిని ట్రీట్ మాత్రం కొత్తగానే అనిపిస్తుంది.

Related Posts