YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

సదరన్ కౌన్సిల్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

సదరన్ కౌన్సిల్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

సదరన్ కౌన్సిల్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
అమరావతి ఫిబ్రవరి15 
మార్చి 4న తిరుపతిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగనున్న సదరణ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై సిఎస్ వీడియో సమావేశంలో సమీక్షించారు. ఈసమావేశంలో ప్రధానంగా  సదరన్ కౌన్సిల్ సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు. వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై సిఎస్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈవీడియో సమావేశంలో  ఎస్ఆర్ సి కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి,టిఆర్ అండ్ బి, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు యం.టి కృష్ణ బాబు,కుమార్ విశ్వజిత్,ఐటి, ప్రోటోకాల్ తదితర విభాగాల  అధికారులు.ఆలాగే తిరుపతి నుండి చిత్తూర్ జిల్లా కలెక్టర్,ఎస్పి, టిటిడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts