YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ బంద్

స్టీల్ ప్లాంట్ బంద్

స్టిల్ ప్లాంట్ ఉద్యమం ఉదృతమవు తోంది.కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  ఈనెల  5న చేపట్టే బంద్ ను జయప్రదం చేసే దిశగా కార్మిక సంఘా లు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.విశాఖలో సమావేసమైన  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ బంద్ తోనైనా ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5న రాష్ట్రవ్యాప్త బంద్ కి పిలుపినిచ్చామని బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు,అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేత మంత్రి రాజశేఖర్ కోరారు.అప్పటికి కేంద్రం స్పందించక పోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

Related Posts