YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నేతల గృహనిర్భందం

టీడీపీ నేతల గృహనిర్భందం

కడప 
నిరసనల నేపథ్యంలో జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులుహౌస్ అరెస్టులు చేసారు. పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవిని పోలీసులు ఇంట్లోనే వుంచేసారు. బయటకు రాకుండా ఇంటి వద్ద మొహరించారు. పులివెందుల వరకూ ఎనిమిది చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరల పెంపుదలను నిరసిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ నుంచి పూలంగళ్ళ సర్కిల్ వరకు నిరసన ర్యాలీకి బీటెక్ రవి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడి నేతలను అక్కడికక్కడే అరెస్ట్ లు చేసారు. 

Related Posts