YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

క‌రోనా విష‌యంలో అజాగ్ర‌త్త ఏ మాత్రం మంచిది కాదు: డబ్లు హెచ్ ఓ హెచ్చ‌రిక

క‌రోనా విష‌యంలో అజాగ్ర‌త్త ఏ మాత్రం మంచిది కాదు: డబ్లు హెచ్ ఓ హెచ్చ‌రిక

న్యూ డిల్లీ అక్టోబర్ 6,
:ప్ర‌పంచాన్ని గ‌జ గ‌జ వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిపై క‌రోనా విష‌యంలో ఏ మాత్రం అజాగ్ర‌త్త మంచిది కాదని  డబ్లు హెచ్ ఓ హెచ్చ‌రించింది.క‌రోనా ముగిసిపోయింద‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని, ఆ మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌పంచం బ‌య‌ట‌ప‌డ‌లేదు అని స్ప‌ష్టం చేసింది. గ‌త వారం ప్ర‌పంచ వ్యాప్తంగా 31 ల‌క్ష‌ల మందికి క‌రోనా సోక‌గా, 54 వేల మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది.కొన్ని దేశాల్లో ఆస్ప‌త్రులు నిండిపోతున్నాయి. కొంద‌రేమో విచ్చ‌ల‌విడిగా తిరిగేస్తున్నారు. ఈ రెండేళ్ల‌లో క‌రోనా కాటుకు 50 ల‌క్ష‌ల మంది బ‌ల‌య్యారు అని పేర్కొంది. టీకా తీసుకోని వారే ఎక్కువ‌గా మృత్యువాత ప‌డుతున్నారు. క‌రోనా విష‌యంలో అజాగ్ర‌త్త ఏ మాత్రం మంచిది కాదు అని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది.

Related Posts