YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సినిమా కి వస్తే ...ఫించన్ ఇస్తా

సినిమా కి వస్తే ...ఫించన్ ఇస్తా

మేడ్చల్
తల్లి తండ్రులు మృతి చెందగా  తండ్రి పించన్ కోసం  కార్యాలయానికి వచ్చిన ఓ యువతిని సదరు అధికారి తనతో సినిమా కు వస్తే పించన్ ఇప్పిస్తానని  వేధింపులకు గురి చేసాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆమె  వివరాల  ప్రకారం   తన తండ్రి రిటైర్డ్  ఉపాద్యాయుడు మృతి చెందడం తో పాటు అంతకు ముందే తల్లి కూడా మృతి చెందింది. దాంతో  తండ్రి పించన్ ను తనకు ఇప్పించాలని మేడ్చల్ ట్రేజరీ కార్యాలయంలో అదనపు  ట్రేజరీ   అధికారి పవన్ కుమార్ ను ఈ నెల 7 వ తేదీన  సంప్రదించింది. దీనితో సదరు అధికారి యువతి ని తనతో సినిమాకు వస్తే పించన్ ఇప్పిస్తానని యువతిని వేధింపులకు గురి చేసాడు. ఈ ఘటన ఆనెల 7 న జరిగింది. ఆ  యువతి ఉన్నతాధికారుల కు పిర్యాదు చేయడం తో జిల్లా అధికారులు  మేడ్చల్ లో  కార్యాయలంలో  విచారణ చేపట్టారు. నివేదికను ఉన్నతాధికారుల కు అందజేస్తామని అధికారి పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారి నర్సింహ తెలిపారు... 

Related Posts