YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గడ్డి అన్నారం మార్కెట్ ను తెరవాలి

గడ్డి అన్నారం మార్కెట్ ను తెరవాలి

హైదరాబాద్
గడ్డి అన్నారం మార్కెట్ను వెంటనే తెరవండని  హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.  ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Related Posts