YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి హరీష్ రావు పూజలు

వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి హరీష్ రావు పూజలు

హైదరాబాద్
శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాడానికి ముందు మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హరీష్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. తరువాత అయన  వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి అసెంబ్లీకి బయలుదేరారు.

Related Posts