
హైదరాబాద్
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి మీద వేటు పడింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేసారు. కలెక్టర్ ఆదేశాలను చంచల్ గూడ జైలులో నిందితుడికి రెవెన్యూ శాఖ అధికారులు అందించారు...