YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

వైరల్ అవుతున్న చెన్నైవర్సెస్ కోలకతా ఫైనల్ ప్రోమో..!!

 వైరల్ అవుతున్న చెన్నైవర్సెస్ కోలకతా ఫైనల్ ప్రోమో..!!

ఇంకా క్వాలిఫైయర్ 2 మ్యాచ్ అవకుండానే  ఫైనల్ లో  చెన్నై తో తలపడే జట్టు ఏమిటో తెలిసిపోయింది.  చెన్నై కోలకతా ఫైనల్ మ్యాచ్ కి వెళ్లినట్టు హాట్ స్టార్ ఒక్క ప్రోమో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇపుడు ఈ వీడియో నెట్ లో హల చల్ చేస్తుంది.

Related Posts