YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న స్మిత్..!!

  మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న స్మిత్..!!

బాల్ టాంపరింగ్ వివాదం లో నిషేదించబడ్డ స్మిత్ చాలాకలం తరువాత మైదానంలోకి అడుగు పెడుతున్నారు. అలాగా అని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అతడిపై నిషేధం ఏం ఎత్తేయలేదు. ఆస్ట్రేలియా బయట జరిగే ఇతర దేశాల దేశవాళీ టోర్నీల్లో ఆడేందుకు స్మిత్‌కు అప్పట్లోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతినిచ్చింది. వచ్చే నెల 28 నుంచి ఆరంభం కానున్న గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో అతను ఆడనున్నాడు. ఈ లీగ్ లో  లిన్‌, గేల్‌, నరైన్‌, రస్సెల్‌, అఫ్రీది, సామీ, మలింగ, మిల్లర్‌, డ్వేన్‌ బ్రావో కూడా ఆడనున్నారు.

Related Posts