YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

హార్దిక్ పాండ్య కి ఛాలెంజ్ విసిరిన రాహుల్..!!

హార్దిక్ పాండ్య కి ఛాలెంజ్ విసిరిన రాహుల్..!!

 దేశమంతటా కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ పిలుపునిచ్చిన 'ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌' ఎంతో పాపులర్ అయింది. మొదట రాథోడ్‌ ఈ ఛాలెంజ్‌ను కోహ్లీ, హృతిక్‌రోషన్‌, సైనా నెహ్వాల్‌కు విసిరాడు. భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ.. రాహుల్‌కు ఈ సవాలు విసిరాడు. కేఎల్‌ రాహుల్‌ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు.  కోహ్లీ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. హార్దిక్‌ పాండ్య, దినేశ్‌కార్తీక్‌కు ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను విసురుతున్నాను’ అని రాహుల్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నాడు.

Related Posts