YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఒక్కే వేదికపై గేల్, ధావన్, రోహిత్ సందడి..!!

ఒక్కే వేదికపై గేల్, ధావన్, రోహిత్ సందడి..!!

వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్ గేల్  ఎక్కడ ఉంటే అక్కడే పండగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా శిఖర్ ధావన్,
క్రిస్ గేల్, రోహిత్ శర్మ ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ముగ్గురు ఆటగాళ్లు కలిసి వేదికపై సందడి చేశారు. క్రిస్‌ గేల్‌ చూపించిన స్టెప్పులను ధావన్‌, రోహిత్‌ వేయడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

 

Related Posts