YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రణబ్ ముఖర్జీకి వీహెచ్ వినతి

ప్రణబ్ ముఖర్జీకి  వీహెచ్ వినతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ పార్టీ ఏన్నో పదవులు ఇచ్చింది. ఆయన అంటే నాకు ఏంతో గౌరవం. కాని ఆరెస్సెస్ నాగ్ పూర్  మీటింగ్ కు ముఖ్య అతిధిగా ప్రణబ్ ముఖర్జీ  ఎలా  వెళ్తాడని కాంగ్రెస్ సినీయర్ నేత వి హనుమంతరావు ప్రశ్నించారు. బుధవారం గాంధీ భవన్ లో అయన మీడియాతో మాట్లాడారు. ఆరెస్సెస్ మీటింగ్ కు మీరు హాజరైతే మీకు ఉన్న ఇమేజ్ పోతుంది. ఆరెస్సెస్ మీటింగ్ కు పోవద్దని ప్రణబ్ ముఖర్జీ కీ అప్పీలు చేస్తున్నా..ఆయనకు లేఖ కూడా రాస్తానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పై పెట్టిన కేసులు ఏత్తివేయాలని ఛీఫ్ సెక్రటరీ కి విజ్ఞప్తి చేస్తున్నానని అయన అన్నారు. 

Related Posts