YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

బాలీవుడ్ భామ ప్రేమలో లోకేష్ రాహుల్??

బాలీవుడ్ భామ ప్రేమలో లోకేష్ రాహుల్??

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జాబితాలో మరో క్రికెటర్ చేరనున్నాడు. భారత్ స్టార్ క్రికెటర్ లోకేష్ రాహుల్ బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ తో కొన్ని రోజులుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నాడట.తాజాగా వీళ్లిద్దరూ కలిసి ముంబయిలోని ఒక రెస్టారెంట్లో విందు చేస్తూ మీడియాకు దొరికిపోయారు. వీరి మధ్య కొన్ని రోజుల కిందటే ప్రేమ చిగురించినట్లు చెబుతున్నారు. నిధి ప్రస్తుతం తెలుగులో అక్కినేని నాగచైతన్యతో ‘సవ్యసాచి’ సినిమాలో నటిస్తోంది.

Related Posts