YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

వరల్డ్ లెవెన్‌ పై వెస్టిండీస్ భారీ విజయం..!!

వరల్డ్ లెవెన్‌ పై వెస్టిండీస్ భారీ విజయం..!!

  వెస్టిండీస్ వరల్డ్ లెవెన్‌తోగురువారం జరిగిన టి20 ఛారిటీ మ్యాచ్‌లో విండీస్ ఘన విజయం సాధించింది.  మొదట బ్యాట్టింగ్ కి వచ్చిన విండీస్ నిర్ణిత ఓవర్లలో 199 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన వరల్డ్ లెవెన్ విండీస్ బౌలర్ల ధాటికి 127 పరుగులకే ఆలౌట్ అయింది.భారత్ తరపున ఆడిన దినేష్ కార్తీక్(0) దారుణంగా విఫలమయ్యాడు. మెరుపు అర్ధ శతకం చేసిన లెవిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Related Posts