YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

కూటమి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

కూటమి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

గుడివాడ
గుడివాడ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్లరాము నామినేషన్ ర్యాలీలో పోలీసుల ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు. బొమ్మరిల్లు సెంటర్ వద్ద వెనిగండ్లరాము ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీ ముందుకు సాగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసారు. ముందస్తు అనుమతి రూట్ మ్యాప్ ప్రకారం సాగుతున్న ర్యాలీ అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు,కూటమి నేతల మధ్య వాగ్వివాదంజరిగింది. పోలీసులు ర్యాలీ అడ్డుకోవడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts