YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సాహా స్థానంలో కార్తీక్..!!

సాహా స్థానంలో కార్తీక్..!!

 భారత టెస్ట్ కీపర్ సాహా అఫ్గాన్‌తో జరిగబోయే చరిత్రాత్మక టెస్టుకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సాహా స్థానంలో జట్టులోకి ఎవర్ని తీసుకోవాలన్న దానిపై బీసీసీఐ ఒక్క నిర్ణయానికి వచ్చింది.సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టులోనూ దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం కల్పించాలనుకుంటున్నట్లు సెలక్షన్‌ కమిటీ భావిస్తోందట. ఎందుకంటే 2007లో ఇంగ్లాండ్‌ పర్యటనలో కార్తీక్‌ మూడు అర్ధశతకాలు సాధించాడుకార్తీక్‌ చివరిగా  2010లో టెస్టు ఆడాడు.

Related Posts