YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పోలీసు కుటుంబాలకు సంఘీభావం తెలిపిన కేటీఆర్

పోలీసు కుటుంబాలకు సంఘీభావం తెలిపిన కేటీఆర్

డిచ్ పల్లి
డిచ్ పల్లి ఏడవ  బెటాలియన్ ముందు ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  సంఘీభావం తెలిపారు. వారి సమస్యను విన్నారు. తరువాత అయన బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత తొందరగా కానిస్టేబుల్ ల సమస్యలను తీర్చాలని సూచించారు. తొందరగా ఈ సమస్యను తేల్చకుంటే పార్టీ తరఫున వారికి అండగా ఉండి... అవసరమైతే నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని తెలిపారు

Related Posts