
హైదరాబాద్, ఏప్రిల్ 22,
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన చేసిన సినిమాలో డిఫరెంట్ గా ఉండడమే కాకుండా ప్రేక్షకులందరికీ ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. అందువల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయిన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. వరుసగా రంగస్థలం, పుష్ప సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు మరోసారి రామ్ చరణ్తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మరి వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది. ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. సుకుమార్ లాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాడు. మరి ఆయన సినిమాలకు ఇండియాలో చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలతో ఆయన ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టించాడో మనం అర్థం చేసుకోవచ్చు. తద్వారా సినిమా ఇండస్ట్రీలో ఆయన క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు సైతం వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేయడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు చాలా గొప్పగా పరిచయం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాయి. తద్వారా ఈ సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.ఈయన ప్రభాస్ తో ఒక డిఫరెంట్ సినిమాని తెరకెక్కించాలనే ప్రణాళికలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ప్రభాస్ ఒక సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటివరకు సుకుమార్ సూపర్ మ్యాన్ సిరీస్ కు సంబంధించిన సినిమాలైతే చేయలేదు.