
సత్తెనపల్లి ప్రాంతంలో సేవా కార్యక్రమంలో ఆల్ టైమ్ రికార్డు ఒక్క దివ్వెల కె సొంతం.... ఆర్య వైశ్య సేవాసమితి కార్యవర్గం*.... ఆదివారం సాయంత్రం పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కళ్యాణ మండలంలో ఆర్య వైశ్య సేవా సమితి అద్యక్షులు వెలుగూరీ శరత్ బాబు ఆద్వర్యంలో *భరతమాత అన్నప్రసాద వితరణ పథకం నిర్విఘంగా 713 రోజులు దాతల సహకారంతో పూర్తి చేసిన సందర్బంగా ఘనంగా సత్కరించారు.* ఈ కార్యక్రమంలో అనేకమంది వివిధ హోదాల్లో ఉన్న ఆర్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో దేవతి సుబ్బారావు (మెమెంటో) జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు.జమిలి రాధా కృష్ణమూర్తి మూర్తి వందన సమర్పణ గావించారు.