
మాజీ సీఎం జగన్ జూలై 9న చిత్తూరు జిల్లా పర్యటన చేయనున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వెళ్లి మామిడి రైతులను పరామర్శించనున్నారు. తర్వాత రెండు రోజులు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం పులివెందులకు చేరుకుని, మంగళవారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు వెళ్లి నివాళులర్పిస్తారు.