
కాంగ్రెస్ కు దానం నాగేంద్ర రాజీనామా. రాహుల్, ఉత్తమ్ రెడ్డి కి రాజీనామా లేఖను దానం నాగేంద్ర అందచేశారు. రేపు మ 12 గంటలకు మీడియా సమావేశంలో రాజీనామాకు గల కారణాలు వెల్లడిస్తానని ఆయన తెలియచేసారు. రేపు తెరాస లో చేరే అవకాశం.
దానం నాగేంద్ర ను బుజ్జగించేందుకు వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. దానం అందుబాటులో లేనందున్న వెనుతిరిగిన ఉత్తమ్.