YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గుజరాత్ లో కాంగ్రెస్ కి భారీ ఎదురుదెబ్బ..!!

 గుజరాత్ లో కాంగ్రెస్ కి భారీ ఎదురుదెబ్బ..!!

కాంగ్రెస్ పార్టీకి గుజరాత్‌లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్ శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ వాఘానీ ఈ విషయాన్ని వెల్లడించారు. మహేంద్రసింగ్ వాఘేలా 2007, 2012లో రెండుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు.బీజేపీలో చేరిన వెంటనే మహేంద్రసింగ్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. పురాతన పార్టీకి పునర్జీవం తేవాలన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నాలు ఫలించబోవన్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు.

Related Posts