YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

"ఏరోబ్లూ" పాదరక్షల సంస్థకు ప్రచారకర్తగా యామీ గౌతమ్‌..!!

"ఏరోబ్లూ" పాదరక్షల సంస్థకు ప్రచారకర్తగా యామీ గౌతమ్‌..!!

 తెలుగు, హిందీ బాషలలో హీరోయిన్ గా చేసిన యామి గౌతమ్ ప్రస్తుతం పాదరక్షల సంస్థ ఏరోబ్లూ.. ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లోకి తీసుకురానున్న సరికొత్త శ్రేణి పుట్‌వేర్‌కు యామీ గౌతమ్‌ ప్రచారం ఎంతగానో తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. ఎంపిక చేసిన స్టోర్లతో పాటు ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ఏరోబ్లూ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని కంపెనీ కంట్రీ హెడ్‌ జ్యోతి కృష్ణ చెప్పారు.

Related Posts