YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఈ నెల 15 నుంచి జియో ఫోన్‌-2 బుకింగ్స్‌..!!

ఈ నెల 15 నుంచి జియో ఫోన్‌-2 బుకింగ్స్‌..!!

  జియో ఫోన్‌-2 బుకింగ్స్‌ను ఈ నెల 15 నుంచి చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.  జియో ఫోన్‌-2ను జియో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా మై జియో యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌, 2 ఎంపీ వెనుక కెమెరా, వీజీఏ ముందు కెమెరా సెన్సార్‌, 2,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం‌తో ఈ ఫోన్‌ రానుంది. వీఓఎల్‌టీఈ, వీవోవైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎమ్‌ రేడియో ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Related Posts